HYD: జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ (రోడ్ నం.45) నుంచి జర్నలిస్ట్ కాలనీ వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించి ముందుగానే ప్రయాణ ప్రణాళికలు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనదారులు లేన్ డిసిప్లేన్ పాటించాలన్నారు.