రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 9న ప్రారంభం కావాల్సిన స్పెషల్ సాంగ్ షూట్ వాయిదా పడినట్లు టాక్. అలాగే ఈ పాట ఎవరు చేయబోతున్నారనేది క్లారిటీ లేదు. దీంతో ఏప్రిల్ 30న మూవీ విడుదలవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాకే ఐటెం సాంగ్‌పై దృష్టి పెట్టనున్నారట.