‘పాపం ప్రతాప్’ ట్రైలర్ లాంచ్‌లో అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ ఈవెంట్‌కు రావడానికి ప్రధాన కారణం తిరువీర్ అని, తన భార్యకు ఆయనంటే అభిమానమని వెల్లడించాడు. ‘మసూద’ మూవీ నుంచి ఆమె ఫ్యాన్ అయ్యారని తెలిపాడు. డైరెక్టర్ దుర్గ ప్రసాద్‌తో సినిమా చేసేందుకు తాను సిద్ధమని, ఏకంగా టవల్ వేసి కర్చీఫ్ వేస్తున్నానని చమత్కరించాడు.