KDP: ప్రొద్దటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సైడ్ మునీరాని ఈరోజు ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని మునీరాకి శుభాకాంక్షలు తెలిపారు.