KNR: పోలీస్ శాఖ, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ మిగతా అన్ని శాఖలు సమన్వయంతో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు.