VSP: జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశాలతో ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అనధికార పార్కింగ్‌పై అధికారులు చర్యలు చేపట్టారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్.సీహెచ్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ మేరకు అనధికారంగా పార్కింగ్ చేసిన సిటీ బస్సులపై కేసులు నమోదు చేశారు.