IPL 2026లో KKRపై లఖ్నవూ సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన KKR 181/4 పరుగులు చేయగా.. LSG చివరి ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. ఆయుష్ బదోని(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో ముకేశ్ చౌదరి(54*) అద్భుత పోరాటంతో జట్టును గెలిపించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో LSG బ్యాటర్లు సమిష్టిగా రాణించారు.