AP: సామాజిక మాధ్యమాల పోస్టింగ్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘2029లో మీరు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని ప్లెక్సీలు పెడతారా?. ఇలాంటివి ఏర్పాటు చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి?. ఎవరిని విధ్వంసం చేస్తారు.. రాష్ట్రాన్నా? రాష్ట్ర ప్రజలనా?. అవమానించేలా పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారు?. వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు’ అని వ్యాఖ్యానించింది.