హీరో అడివి శేష్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘గూఢచారి 2’. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో మూడు నెలల్లోనే థియేటర్లలోకి వస్తుందని అందరూ భావించారు. అయితే, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా ఈ చిత్రం ఈ ఏడాది చివరలో విడుదలవుతుందని శేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు.