మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా అడ్డాకుల మండలం రాచాల గ్రామ మాజీ సర్పంచ్ పి తిరుపతయ్య నియమితులయ్యారు. నియామకానికి సీనియర్ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తలు కూడా కృషితో పై స్థాయికి చేరగలరని, పార్టీలో మరింత భవిష్యత్తు సాధ్యమని తెలిపారు.