AP: మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన ఖరారైంది. ఈనెల 15న జువ్వలదిన్నె హార్బర్‌కు జగన్ వస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం హార్బర్‌ను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని, జగన్ పర్యటనకు ఎన్ని ఆటంకాలు కలిగించినా విజయవంతం అవడం ఖాయమని కాకాణి పేర్కొన్నారు.