KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా బస్వాపూర్ రోడ్డుకి ఇరువైపులా పెరిగిన ముళ్ళపొదలను నేడు సర్పంచ్ రమణ సురేష్ తొలగింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. R&Bపెద్ద రోడ్డు నుండి గ్రామంలోనికి వెళ్లే రోడ్డు మార్గం గుండా ఇరువైపులా ముళ్ళపదలు పిచ్చి చెట్లు పెరిగిపోవడంతో తొలగించారు.