BDK: ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాచలం వచ్చిన ఆమెను జిల్లా కలెక్టర్ అంకిత్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వీరబాబు, కొత్తగూడెం మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కమిషనర్ సుజాత కార్పొరేటర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై వారితో చర్చించారు.