HYDలో మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణం శరవేగంగా సాగుతుందని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.కానీ..బ్రిడ్జి కింద నుంచి స్కైవాక్ అతి తక్కువ ఎత్తులో వాహనాలకు తాకేలా నిర్మిస్తున్నారని, ఈ ఫోటో చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని పలువురు నెటిజన్లు అధికారులకు ట్వీట్లు చేస్తున్నారు. భారీ వాహనాలు వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.