ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ కాబోతోంది. ఒప్పో A6S ప్రో పేరుతో రాబోతున్న కొత్త ఫోన్ ఏప్రిల్ 14వ తేదీన చైనాలో మొదట లాంచ్ కానుంది. మన ఇండియాలో మే చివరలో లేదా జూన్ మాసంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కొత్తగా వస్తున్న ఈ Oppo A6s Pro ఫోన్… ఒప్పో ఎఫ్ 33 ప్రో మోడల్ లాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. 6.57 అంగుళాల డిస్ ప్లేతో వస్తున్న ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 7000mah.