AP: మంత్రి అచ్చెన్నాయుడుపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన కామెంట్స్ చేశారు. YSR మరణంపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ‘ఎర్రంనాయుడు మరణం వెనుక నీ హస్తం లేదా?. సింగిపురం దగ్గర ఎర్రంనాయుడును చంపాలని నువ్వు ప్రయత్నించలేదా?. నీ రాజకీయ ఉనికి కోసం దిగజారుడు రాజకీయలు తగవు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు.