SDPT: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి BRS అధినేత కేసీఆర్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. కేటీఆర్, గంగుల కమలాకర్, L.రమణ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన గులాబీ పార్టీలో చేరికపై చర్చించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలను కేసీఆర్ ఆయనకు పరిచయం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగాయి.