JN: జఫర్ఘడ్ మండలం గర్మిల్లపల్లి గ్రామ శివారులో భార్యపై కత్తితో భర్త కట్కూరి రాజు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి భార్తను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు SI రామారావు తెలిపారు. వరంగల్ చెందిన కట్కూరి స్వప్నరాజు దంపతులు బైక్పై జఫర్ఘడ్కు వస్తున్న క్రమంలో వివాదం జరిగినట్లు చెప్పారు.