NRML: ఫ్రెంచ్ ఇంజినీర్ల సహకారంతో నిమ్మలనాయుడు నిర్మించిన నిర్మల్ కోటలు అద్భుత శిల్పకళకు నిదర్శనం. శ్యాంఘడ్, బత్తీఘడ్ బురుజులు నాటి యుద్ధ తంత్రాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాతి గోడలు, పురాతన ఫిరంగులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మీరు వీటిని సందర్శించారా కామెంట్ చేయండి.