WNP: బీజేపీ నాయకులు దాసరాజు ప్రవీణును స్టేషన్కు పిలిపించి దాడి చేసిన ఘటనపై డీఎస్పీ వెంకటేశ్వరరావుకు జిల్లా అధ్యక్షులు డీ.నారాయణ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై సురేంద్రబాబు, రెండవ ఎస్సై శశిధర్లు కలిసి తీవ్రంగా కొట్టడం జరిగిందని. పోలీసుల అధికరణతో చర్చలు జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.