MDCL: ఘట్కేసర్, పోచారం, నాగారం మున్సిపాలిటీల పరిధిలో దాదాపు సంవత్సరం క్రితం రూ. 50 కోట్ల రోడ్డు, డ్రైనేజీ, పబ్లిక్ హాల్స్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికీ ఆ పనులు శంకుస్థాపనలతోనే ఆగిపోయాయి. జీహెచ్ఎంసీలో కలిసిపోయినప్పటికీ అభివృద్ధి అడుగు ముందుకు పడటం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు.