SDPT: సిద్దిపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ కడవేరుగు మంజుల అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో 36 అభివృద్ధి అంశాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. వైస్ ఛైర్మన్ కనకరాజు, కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధిపై చర్చించారు. పన్నుల వసూలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఛైర్ పర్సన్ అభినందించారు.