PDL: గోదావరిఖని సింగరేణి అధికారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్జీ-1 ఏరియాలో సీఎంఓఏఐ నాయకులు జీఎం లలిత్ కుమార్కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.