NZB: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్లు లేకుండా బైక్లు నడపవద్దని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ జాతీయ రహదారి చంద్రాయన్ పల్లి వద్ద వీఐడీఎస్ వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ)ను ఆయన ప్రారంభించారు.