KMR: ఎండల తీవ్రత దృష్ట్యా 2027 సెన్సెస్ శిక్షణ సమయాన్ని మార్చాలని జిల్లా పీఆర్టీయూ తెలంగాణ ప్రతినిధులు అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమయం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని మనోహర్ రావు పేర్కొన్నారు. దీనిని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్చాలని వారు కోరారు.