AP: కడప జిల్లా అలాంఖాన్పల్లి దస్తగిరి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఇంట్లో అర్థరాత్రి వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tags :