MBNR: మాల మహానాడు పట్టణ అధ్యక్షుడిగా ఎడ్ల జగదీష్ కుమార్ను నియామకం చేసినట్లు మాల మహానాడు రాష్ట్ర కమిటీ తెలిపింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుగడ్డ యాదయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ రద్దు, ఎస్సీ రిజర్వేషన్లు పెంపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.