ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ.40, వంకాయ రూ.36, బెండకాయ రూ. 30, పచ్చిమిర్చి రూ. 46, కాకర రూ. 40, కంచకాకర రూ. 46, గోరు చిక్కుడు రూ. 26, బీరకాయ రూ. 46, సొరకాయ రూ.16, దొండకాయ రూ.30, క్యాబేజీ రూ.20, ఆలుగడ్డ రూ.20, చామగడ్డ రూ.40, క్యారెట్ రూ.54, బీట్రూట్ రూ.36, కీరదోస రూ. 36, బీన్స్ రూ.110, క్యాప్సికం రూ.56గా ఉన్నాయి.
Tags :