BDK: బూర్గంపాడు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలనే లక్ష్యంతో నిర్వహించిన ‘ప్రజాపాలన’ గ్రామసభ గురువారం సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ధికి నిధుల కొరత లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.