IPL 2026: రాత్రి మ్యాచ్ అనంతరం LSG యువ ప్లేయర్లకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సీనియర్ క్రికెటర్ కోహ్లీ కొంత సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీతో ఫొటో దిగిన లక్నో కీపర్ ముకుల్ చౌదరి.. దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి ‘విత్ ది గోట్. TVలో చూడటం నుంచి వేదిక పంచుకోవడం వరకు. కల నిజమైంది’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా రాత్రి ముకుల్ 39 రన్స్ చేశాడు.