RCBతో మ్యాచ్లో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో LSG నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. మార్ష్ (40), బదోని (38), ముకుల్ చౌదరి (39) మినహా మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. RCB బౌలర్లలో రసిఖ్ దార్ 4 వికెట్లు తీయగా, భువనేశ్వర్ 3, కృనాల్ 2 వికెట్లు పడగొట్టారు. RCB: టార్గెట్: 147.
Tags :