ముంబై సీనియర్ ప్లేయర్ క్వింటన్ డీకాక్ IPLలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన వికెట్ కీపర్‌గా ధోనీని దాటేశాడు. ధోనీ ఇప్పటివరకు 24 ఫిఫ్టీ+ స్కోర్స్ చేయగా.. డీకాక్ 25 సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ లిస్టులో KL రాహుల్(31) అగ్రస్థానంలో ఉండగా.. దినేష్ కార్తీక్-రిషభ్ పంత్(21), సంజూ శాంసన్(20) 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు.