IPL 2026లో భాగంగా లక్నోపై పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (101*), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69) చెలరేగారు. LSG బౌలర్లలో షమీ 2, అర్జున్ టెండుల్కర్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా మిగిలాయి.