E.G: రాష్ట్రంలోనే అత్యధికంగా 34 కుటుంబాలను దత్తత తీసుకోవడం కడియం మండలానికి గర్వకారణమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం ఆయన పీ4కార్యక్రమంలో పాల్గొని పేదరిక నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేజీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు.