MNCL: సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, కరువు భత్యం పెంపు అమలుకు సంబంధించి యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. ఏ విభాగంలో అన్ స్కిల్డ్ కు రూ.827, బి విభాగంలో 693, సి విభాగంలో 556, సెమీ స్కిల్డ్ కు రూ.918, రూ.781, రూ.650, స్కిల్డ్కు రూ.1008, రూ.918, రూ.781, హైలీ స్కిల్డ్కు రూ.1094,రూ.1008, రూ.918 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.