JGL: భూముల మార్కెట్ విలువల సవరణను సమగ్రంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి భూముల మార్కెట్ విలువల సవరణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల నుంచి కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు.