ASF: జిల్లాలోని యువతీ,యువకులు ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకొని ఉపాది అవకాశాలు మేరుగు పర్చుకోవాలని కలెక్టర్ కె. హరిత అన్నారు. శనివారం ఆసిఫాబాద్ కలెక్టరెట్లో మాట్లాడారు. మే 5న ఆదిలాబాద్‌లో జరిగిన జాబ్ మేళాలో జిల్లా నుంచి ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలను, క్రిడాపోటిలలో పాల్గొన్న వారికి షీల్డ్‌తో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.