PDPL: పెద్ద కలువల నుంచి అప్పన్నపేట వరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులను కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ పరిశీలించారు. జంగల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయని, మట్టి పనులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలతో వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.