IPL 2026లో లక్నోతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లే(6 ఓవర్లు)లో 65/2 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 24*, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 20* క్రీజులో ఉన్నారు. కనోలి 18 రన్స్ చేయగా.. ప్రియాంశ్ ఆర్య డకౌట్ అయ్యాడు. LSG బౌలర్లలో షమి రెండు వికెట్లు తీశాడు. పంజాబ్ టార్గెట్ 197.
Tags :