HNK: కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, వయోపరిమితిని 34 నుంచి 36 ఏళ్లకు పెంచాలని BRS నేత ఏనుగు రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ హన్మకొండ BRS పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జీవో నెంబర్ 87 రద్దు చేసి, నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. నాలుగేళ్లుగా నోటిఫికేషన్ లేక వయసు దాటిపోతున్న అభ్యర్థుల ఆవేదనను చెందుతున్నారని అన్నారు.