TG: రాష్ట్రంలో ఈనెల 25 నుంచి బీజేపీ ‘రైతు గోస- బీజేపీ భరోసా’ యాత్రకు ఏర్పాట్లు చేసింది. తొలి రోజు తాండూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అదే రోజు రాత్రి గజ్వేల్ చేరుకుని బస చేస్తారు. రెండో రోజు గజ్వేల్ నుంచి భువనగిరి, వరంగల్ వెళ్లి రాత్రి భూపాలపల్లిలో ఉంటారు. మూడో రోజు భూపాలపల్లి నుంచి కాటారం, మంథని, రాత్రి పెద్దపల్లి జిల్లాలో పోరుబాట నిర్వహిస్తారు.