LSG vs GT మ్యాచ్లో జోస్ బట్లర్ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. T20ల్లో 14000 పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు బట్లర్ 14021 రన్స్ చేయగా.. గేల్ 14562 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొలార్డ్(14482), ఆలెక్స్ హేల్స్(14449), వార్నర్(14121) గేల్ తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారు.