MI స్టార్ బౌలర్ బుమ్రా IPL 2026లో ఒక వికెట్ కూడా తీయలేదు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. అతనిపై అతిగా ఆధారపడటాన్ని ముంబై తగ్గించుకోవాలని సూచించాడు. 250+ స్కోర్ నమోదయ్యే మ్యాచ్లో బుమ్రా మినహా ఎవరు ఎన్ని పరుగులు ఇచ్చారో గమనించి, సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నాడు. పవర్ ప్లేలో కొత్త బౌలర్లతో బౌలింగ్ వేయించడంపైనా ఆలోచించాలని పేర్కొన్నాడు.