MI దారుణ పరాజయాలపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఓటములకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందేనని తెలిపాడు. తదుపరి మ్యాచ్కు ముందు తమ వైఫల్యాలపై సమీక్ష చేస్తామని పేర్కొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. కాగా, బలమైన జట్టు ఉన్నప్పటికీ వరుస మ్యాచ్ల్లో ఓడిపోవడాన్ని MI అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.