JEE మెయిన్-2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో ప్రకటించనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఫలితాలు 2026 ఏప్రిల్ 20న విడుదల కానున్నాయి. అప్లికేషన్ నెంబర్, పుట్టినరోజు తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయి.