NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. పట్టణంలోని హిమాచల్ హాస్పిటల్ సమీపంలో నిర్వహించిన చండీ హోమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె చండి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.