ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో CSK బ్యాటర్లు గేర్లు మార్చారు. సంజూ శాంసన్ (77*), ఆయుష్ మాత్రే (36*) జోరు మీదున్నారు. 13 ఓవర్లు ముగిసేసరికి CSK.. వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది. దీంతో భారీ స్కోర్ దిశగా చెన్నై దూసుకెళ్తోంది.
Tags :