వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఆరంభంలోనే 2 కీలక వికెట్లు కోల్పోయిన ముంబై.. పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నమన్ (27*), క్వింటన్ డికాక్ (15*) పరుగులతో ఉన్నారు.