IPLలో అత్యధికంగా 3 సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా క్వింటన్ డీకాక్ నిలిచాడు. తర్వాతి స్థానంలో గిల్‌క్రిస్ట్, రిషభ్ పంత్, KL రాహుల్, శాంసన్(2) ఉన్నారు. అలాగే T20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ, రిలే రూసో, షహిబ్జాదా ఫర్హాన్ సరసన డీకాక్(9) 4వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో గేల్(22), బాబర్(11), వార్నర్(3) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.