ఈడెన్ గార్డెన్ వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR.. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. KKR బ్యాటర్లు రహానే (41), రఘువంశీ(45) పరగులతో రాణించారు. చివర్లో వచ్చిన గ్రీన్(32*), పావెల్(39*) రన్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించారు. లక్నో బౌలర్లు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, ఆవేష్ ఖాన్, మణిమారన్ తలో వికెట్ పడగొట్టారు. లక్నో టార్గెట్:182